Tuesday, September 3, 2019

వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!

అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేనట్టు కనిపిస్తోంది. అమరావతిలో తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు టీడీపీ సర్కారు నిర్ణయాన్ని సవరించేస్తున్నారు వైసిపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UojtfL

0 comments:

Post a Comment