Wednesday, April 22, 2020

జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు . కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. జగన్ నిర్లిప్తత ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RZiLWa

Related Posts:

0 comments:

Post a Comment