Sunday, March 17, 2019

ఆదాల‌..వంగా గీత వైసిపి లో చేరిక : ఆ ఇద్దరూ అక్క‌డి నుండే పోటీ : నెల్లూరు టిడిపి లో క‌ల‌క‌లం..!

వైసిపి లో చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టం..ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం తో అభ్య‌ర్దుల క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు చేరుకుంది. ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లైన ఆదాల ప్రభాక‌ర్ రెడ్డి, వం గా గీత వైసిపి లో చేరారు. వారి పోటీ ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాము ఎక్క‌డ పోటీ చేయాల‌నేది జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hqc6R8

0 comments:

Post a Comment