Wednesday, April 22, 2020

lockdown:రేషన్ కోసం పేదల క్యూ, రోడ్డు బ్లాక్ చేశారన్న పోలీసులు.. డిష్యూం, డిష్యూం..(వీడియో)

కరోనా వైరస్ పుణ్యమా అని పేదలకు చేసేందుకు పనిలేదు. దీంతో ప్రభుత్వం అందజేసే రేషన్‌తో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కానీ కొన్నిచోట్ల రేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ 24 పరగణాస్ జిల్లాలో అధికారుల తీరుతో.. ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. దీంతో స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉత్తర 24 పరగణ జిల్లా బదురియాలో అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eLMPOE

Related Posts:

0 comments:

Post a Comment