గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలా మంగళవారం సీఎంతో సమావేశమయ్యారు. తర్వాత అతనికి వైరస్ సోకినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో విజయ్ రుపానీతో సన్నిహితంగా ఉండటంతో బుధవారం పరీక్షలు చేయించుకుంటానని సీఎం ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cgaxk6
Wednesday, April 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment