Wednesday, April 15, 2020

కరోనా ఎఫెక్ట్ : కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం

ఏపీ రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు బంద్.. ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3clLwE7

Related Posts:

0 comments:

Post a Comment