Monday, January 7, 2019

తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా: బాబుపై గోయల్, లోకసభ నుంచి ఎంపీ శివప్రసాద్ సస్పెన్షన్

న్యూఢిల్లీ: పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎంజీఆర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని నినాదాలు చేశారు. విశాఖ రైల్వే జోన్ పైన ప్రకటన చేయాలని వారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sd8W9Z

0 comments:

Post a Comment