Saturday, April 4, 2020

కరోనా వ్యాప్తిపై టీడీపీ వర్సెస్ వైసీపీ.. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 164 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని దీంతో అటు ప్రతిపక్ష టీడీపీ అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x65G62

Related Posts:

0 comments:

Post a Comment