Saturday, April 4, 2020

ఏప్రిల్ 5కి రెడీ: ఆ పుకార్లలో నిజం లేదు, రాష్ట్రాలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు, ప్రజలకు కూడా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5 పిలుపు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజల ఐక్యతను చాటేందుకు మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చీకటి నుంచి వెలుగువైపునకు పయనించేందుకు ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా లైట్లు ఆపివేసి చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUQw28

Related Posts:

0 comments:

Post a Comment