Monday, April 20, 2020

కరోనా విలయం: మోదీ వీరబాదుడు.. వాటిపైనా పన్నులు.. తలా రూ.7,500 ఇస్తేనే గట్టేక్కేది..

లాక్ డౌన్ ఉందికదాని సరుకుల రేట్లు పెంచి, ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజితే చర్యలు తప్పవని వ్యాపార, వాణిజ్య సముదాయాలను ప్రభుత్వాలు హెచ్చరించాయి. కానీ ఎమర్జెన్సీ వేళలో పాలకులే వసూళ్లకు పాల్పడితే? కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. శానిటైజర్, మాస్క్‌లను తప్పనిసరి చేసిన సర్కారు.. వాటిపై పన్నులు మాత్రం పైసా తగ్గించలేదు. అంతేకాదు, కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KlUNjO

Related Posts:

0 comments:

Post a Comment