Wednesday, April 22, 2020

జపాన్‌కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలు

జపాన్‌ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. 2011లో సునామీ జపాన్ దేశాన్ని తుడిచివేసింది. ఎంతో ఆర్థికంగా ప్రపంచ అగ్రదేశాలతో పోటీపడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ సునామీ ఆ దేశాన్ని దేశం కన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3czeQqS

Related Posts:

0 comments:

Post a Comment