Wednesday, April 10, 2019

బీజేపీ కాన్యాయ్ పై మావోయిస్టుల బాంబుదాడి. ఎమ్మెల్యే సహ ఐదుగురు పోలీసుల మృతి.

రాయ్‌పూర్ : మరో 36 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా ... అదనుచూసి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. పేలుడులో బీజేపీ ఎమ్మెల్యే భిమా మాండవి, సహా ఐదుగురు భద్రతా సిబ్బంది నెలకొరిగారు. మావోల మెరుపుదాడిఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తోండగా మావోయిస్టులు మృత్యవు కబళించింది. దంతేవాడ బీజేపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXSwzu

0 comments:

Post a Comment