Thursday, March 26, 2020

రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ- మూడు నెలల బడ్జెట్ ఆమోదిస్తూ ఆర్డినెన్స్ ..

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఏపీ కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతోంది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్దితి లేకపోవడంతో దానికి బదులుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో మూడునెలల బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QPNG6S

0 comments:

Post a Comment