Tuesday, March 24, 2020

వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం.: మూడు నెలల వేతనం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు కేటాయింపు..

అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న ముందుజాగ్రత్త చర్యల కోసం విరాళలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం లోక్‌సభ సభ్యులు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి భారీ మొత్తాన్ని దీనికోసం కేటాయించారు. తాజాగా- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3biQEZc

0 comments:

Post a Comment