Thursday, March 26, 2020

సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనం

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇక ఈ నేపధ్యంలో సరిహద్దుల పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాల్సిన విద్యార్థులు నానా తిప్పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LPXVT

Related Posts:

0 comments:

Post a Comment