Saturday, January 12, 2019

అయ్యో పాపం: పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగాయి..లివర్ నలిగింది..ఇందుకు కారణం ఎవరో తెలుసా..?

రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుభవం లేని ఇద్దరు వ్యక్తులు మహిళకు డెలివరీ చేయడంతో పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాదు లివర్ నలిగిపోయింది, మొత్తానికి శరీరం రెండు భాగాలుగా అయ్యింది. ఇంతకంటే దారణం ఏమిటంటే డెలివరీ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారు. ఇక వివివరాల్లోకి వెళితే జైసల్మేర్‌లోని రామ్‌గఢ్‌లో జనవరి 6న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RkMc6G

Related Posts:

0 comments:

Post a Comment