Sunday, March 15, 2020

సీఎం జగన్ ఆన్ ఫైర్ : ఈసీ డెసిషన్ పై విస్మయం..గవర్నర్‌తో కీలక మీటింగ్ సంచలన నిర్ణయాల దిశగా..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక నిర్ణయంతో పొలిటికల్ హీట్ క్రియేట్ అయ్యింది. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తే ఆ సమయంలో కోడ్ అమలులోనే ఉంటుందని ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి కనిపించింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో విస్మయం చెందిన సీఎం జగన్ వెంటనే గవర్నర్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hi8Ma

Related Posts:

0 comments:

Post a Comment