కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికే పరేషాన్ గా తయారయ్యింది .ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండున్నర లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఇక భారత్ లోనూ కరోనా ప్రభావం దారుణంగా మారింది. ఇప్పటికి 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం మన ప్రభుత్వాలకు టెన్షన్ గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/393UvIg
కరోనా టెర్రర్ లోనూ మందుబాబుల మహా తెలివి .. లిక్కర్ కోసం వైన్స్ ముందు అలా...
Related Posts:
hyderabad: జనావాసాల్లోకి 15 అడుగుల కొండచిలువ -జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో ఘటన -చివరికిరుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తుండటంతో పురుగుపుట్రా బయటికి రావడం సహజమే. అయితే, భారీ సరీసృపం ఒకటి జనావాసాల్లోకి చొరబడటంతో అక్కడివారంతా కంగారుపడ్డారు.… Read More
ఇందిర ఎమర్జెన్సీ నాడే మోదీకి షాకిచ్చేలా -జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి రైతులుకరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా తాము మాత్రం వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కంటే మొండిగా రైతలు నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. వ్… Read More
షాకింగ్: CoWIN Data Breach -అమ్మకానికి డేటా -రిపోర్టులను ఖండించిన కేంద్రం -దర్యాప్తునకు ఆదేశంకొవిడ్ వ్యాక్సిన్లపై కొంతకాలంగా కొనసాగుతోన్న వివాదాలు మరింత పెద్దవవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆయువుపట్టలాంటి ‘కోవిన్ (CoWIN)' డిజిటల్ … Read More
మోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూకిందటి నెలలో ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రదర్శన చేసింది. అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, బెంగాల్ లో … Read More
India tour of Sri Lanka 2021: వన్డే, టీ20ల్లో సారధిగా శిఖర్ ధావన్, భువీ వైస్ కెప్టెన్ -5గురు కొత్తవాళ్లకు చోటుటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లంతా ఇంగ్లాండ్ టూర్ లో ఉండగా, షెడ్యూల్ ప్రకారం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన భారత జట్టును బీస… Read More
0 comments:
Post a Comment