Friday, June 28, 2019

చిరు అందరివాడు.. రాజకీయాల్లో కొందరివాడే..! మళ్లీ పొలికల్ ఎంట్రీ వద్దంటున్న ఫాన్స్..!!

అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు స్పందించారు.అన్నయ్య అందరివాడుగా ఉండాలంటే సినిమాల్లో ఉండాలని, కొందరి వాడిగా మిగిలిపోవాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి అభిమానులు అభిప్రాయపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోయినచోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న కథనాలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మెగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Y2kwL

0 comments:

Post a Comment