Friday, March 20, 2020

కరోనా ఎఫెక్ట్ : మోదీ స్పీచ్‌కి ముందు.. తర్వాత.. హతవిధీ.. ఏంటీ పరిస్థితి..

కరోనా ఎఫెక్ట్ కొత్త కష్టాలను తీసుకొస్తోంది. ఓవైపు వైరస్‌పై అపోహలు,భయాందోళనలు.. మరోవైపు వైరస్ నివారణపై లేనిపోని ప్రచారాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతుండటంతో.. ప్రజలు నిత్యావసరాల కోసం ఎగబడుతున్నారు. ఏ క్షణాన ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో.. నెల,రెండు నెలలకు సరిపడా కిరాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U57ipm

Related Posts:

0 comments:

Post a Comment