Sunday, March 1, 2020

తిరుపతిలో కరోనా కలకలం.. టీడీపీ ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ ద్వారా.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ప్రపంచ ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల-తిరుపతిలో మళ్లీ కొవిడ్-19(కరోనా వైరస్) భయాలు వ్యాపిస్తున్నాయి. తైవాన్ నుంచి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తి.. తీవ్రమైన దగ్గు, జలుబుతో రుయా ఆస్పత్రిలో చేరాడు. 15 రోజులుగా అతనిని ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తోన్న డాక్టర్లు.. వైరస నిర్ధారణ కోసం శాంపిల్స్ ను పుణె ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ajxXE6

Related Posts:

0 comments:

Post a Comment