హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట అస్మన్‌ఘడ్‌లో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ఇంట్లో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. అస్మన్‌ఘడ్‌లోని మూడంతస్తుల భవనంలో భవన యజమానితోపాటు సెక్యూరిటీగార్డు అతని కుటుంబం నివసిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6qXP3
Sunday, March 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment