Monday, February 24, 2020

మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు అభిమన్యు. ఇంగ్లీషులో మాట్లాడిన అభిమన్యు జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కుర్రాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T4C8N6

Related Posts:

0 comments:

Post a Comment