Monday, February 10, 2020

రెండో స్థానంలో ఏపీ: పాముకాటుకు మృతి చెందుతున్నది ఎక్కువగా కృష్ణా జిల్లా వాసులే..!

హైదరాబాదు: పాము కాటు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాము కాటుద్వారా మరణించిన వారి సంఖ్యను పరిశీలిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఏపీలో మొత్తం 25,965 మంది పాముకాటుకు గురికాగా అందులో 117

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vnsfCk

Related Posts:

0 comments:

Post a Comment