Thursday, February 20, 2020

ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్

చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్‌డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చేస్తూ పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థి బుధవారం వాష్ రూమ్‌లో స్నానం చేస్తుండగా.. గోడకు చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bSTJQQ

Related Posts:

0 comments:

Post a Comment