హైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ మూర్తికి పోలీసులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ydi10m
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment