Friday, May 10, 2019

నంద్యాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్: పోలింగ్ త‌రువాత తొలిసారి..జ‌నంలోకి!

అమరావతి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నెల‌రోజుల త‌రువాత జ‌నంలోకి రానున్నారు. శ‌నివారం ఆయ‌న క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు వెళ్ల‌నున్నారు. కింద‌టి నెల 11వ తేదీన పోలింగ్ ముగిసిన త‌రువాత.. ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. అక్క‌డే విశ్రాంతి తీసుకున్నారు. స‌రిగ్గా నెల‌రోజుల త‌రువాత ఆయ‌న మ‌ళ్లీ జ‌నంలోకి రానున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున నంద్యాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YmS929

0 comments:

Post a Comment