Saturday, February 22, 2020

కరోనా వైరస్ ఎఫెక్ట్: అత్యవసరమైతే తప్ప సింగపూర్ వెళ్లొద్దు, ప్రజలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచన

కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సింగపూర్ కూడా వెళ్లొద్దని పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని పేర్కొన్నది. శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య ప్రస్తుతం చైనా, హంకాంగ్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WPmTe

Related Posts:

0 comments:

Post a Comment