Tuesday, February 18, 2020

కదిలించిన తెలంగాణ పేద విద్యార్థి కథ సుఖాంతం:ఇంటర్ పరీక్ష ఫీజు రూ.25వేలు చెల్లించిన బోర్డు కార్యదర్శి

హైదరాబాదు: ఇంటర్ బోర్డు తన కూతురుకు విధించిన రూ.25వేలు జరిమానాను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించి వార్తల్లో నిలిచింది శివలీల అనే పనిమనిషి. వచ్చే నెలలో తన కూతురు ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయాల్సి ఉండగా పరీక్ష ఫీజు లేటుగా కట్టడంతో జరిమానా విధించింది. ఎలాగైనా సరే తన కూతురు ఇంటర్ పరీక్షలు రాయాలని చెప్పి ఫిబ్రవరి 12న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bHJJdf

Related Posts:

0 comments:

Post a Comment