Wednesday, March 17, 2021

చంద్రబాబు సోదరి ఇంటికీ పోలీసులు- సోదాలకు యత్నం- పొరబాటంటూ వివరణ

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడి పోలీసులు కేసు నమోదు చేసి వివరణ ఇవ్వాలని కోరగా.. ఇప్పుడు ఆయన సోదరి ఇంట్లోనూ పోలీసులు అక్రమంగా చొరబడటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qYuEdq

Related Posts:

0 comments:

Post a Comment