ఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. సీఆర్ పార్క్ సెంటర్లో బామ్మ ఓటేశారు. వీల్ చైయిర్లో వచ్చిన ఆమె.. తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఓటేసేందుకు శతాధిక వృద్ధురాలు ముందుకురావడాన్ని అధికారులు స్వాగతించారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SbHcAa
ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులు
Related Posts:
ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదంటున్న భజరంగ్ దళ్..!!హైదరాబాద్ : ప్రేమికులకు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత… Read More
కిసాన్ సమ్మాన్ : ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు.. అసలు అర్హులెవరు?ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరు అర్హులు? మార్గదర్శకాల ముసాయిదాలో కేంద్రం ఏ… Read More
తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలుసా?తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలియకపోవడమేంటీ? ఇదో ప్రశ్నా అని రాగాలు తీస్తున్నారా? పొరపడినట్టే. తమిళ్ నాడు స్పెల్లింగ్ మారబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపా… Read More
ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లురెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్‌ను 25… Read More
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బబెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద… Read More
0 comments:
Post a Comment