Monday, May 6, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

న్యూఢిల్లీ:ఐదవ విడత పోలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్‌లో 5 స్థానాలకు జార్ఖండ్‌లో 4 స్థానాలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ75l3

0 comments:

Post a Comment