మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అందులో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో విమానంను మంటలు ఆవహించాయి. మాస్కోలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 11 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ78NL
ఘోర విమాన ప్రమాదం వీడియో: ల్యాండింగ్ సమయంలో మంటలు..40 మంది మృతి
Related Posts:
8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావులవైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస… Read More
చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజుఅసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే … Read More
అబ్బ.. అమీత్ షా వ్యూహంలో ఉన్న కిక్కే వేరబ్బ..! ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే అద్యక్ష మార్పు..!!ఢిల్లీ/హైదరాబాద్ : అమీత్ షా తన అద్యక్ష పదవి ఒదులుకునేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంలో ఇప్పుడప్పుడే మార్పు జరిగేలా కనిపించ… Read More
ఏపీ మంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి : ప్రధాని..సీఎం అలా..వీరు ఇలా: ఏపీకీ అండగా నిలుస్తాం..కానీ..!ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రం నుండి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల్లె గెలిచిన తరువాత ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన జగన… Read More
గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల… Read More
0 comments:
Post a Comment