Friday, January 17, 2020

గవర్నర్ ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు .. ఏం చెప్పారంటే

ఆంధ్రప్రదేశ్‌ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతుల పోరాటం నేటితో 31వ రోజుకు చేరుకుంది . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతుంది. ఇక రాజధాని రైతుల పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకోవటం కోసం పోలీసులు విఫల యత్నం చేస్తున్నారు. మహిళలు అని కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/360VEid

Related Posts:

0 comments:

Post a Comment