Wednesday, January 1, 2020

తెలుగురాష్ట్రాల్లో రేపు మోస్తరు వర్షం..?, చలిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి..

అసలే చలికాలం. చలి పీక్‌కి చేరింది. ఎముకలు కొరికే చలిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర ఒడిశా.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో హైదరాబాద్‌లో కొన్నిచోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QetfAn

0 comments:

Post a Comment