Thursday, October 3, 2019

కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!

ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పోరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ocPdbP

0 comments:

Post a Comment