Thursday, January 16, 2020

సాహో కెప్టెన్ తానియా.. అసలైన సెలబ్రిటీ ఆమెనే.. ఇదేమీ టిక్‌టాక్ వైరల్ వీడియో కాదు..

ఆర్మీ కెప్టెన్ తానియా షెర్గిల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. 72వ ఆర్మీడే పరేడ్ లో మగ జవాన్ల కాంటింజెంట్ ను లీడ్ చేయడం ద్వారా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. గతేడాది లెఫ్టినెంట్‌ భవన కస్తూరి మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆల్-మేల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఎఎస్‌సి) బృందానికి నాయకత్వం వహించారు. అయితే ఆర్మీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZohbq

Related Posts:

0 comments:

Post a Comment