Tuesday, January 14, 2020

భర్త వదిలేశాడు, అక్రమ సంబంధం, ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య, బిడ్డను వదిలేసి తల్లి అదే పని !

చెన్నై: ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో నువ్వులేక నేనులేను అంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఐదు ఏళ్ల కుమారుడు నడిరోడ్డున పడ్డాడు. తల్లిని భర్త వదిలేయడం, ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగించడంతో కుటుంబ సభ్యులు వారిని దూరం పెట్టారు. ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో బిడ్డను చూసుకోవడానికి అన్ని వైపుల వారు నిరాకరించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Wsnq0

Related Posts:

0 comments:

Post a Comment