Tuesday, April 9, 2019

విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిన యూకే హైకోర్టు .. మాల్యా పిటీషన్ కొట్టివేత

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాకు యూకే న్యాయస్థానం షాక్ ఇచ్చింది .గత సంవత్సరం డిసెంబర్ 9న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన యూకే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు . అయితే మాల్యా వేసిన పిటీషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJpoP4

0 comments:

Post a Comment