Tuesday, April 9, 2019

నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆ రోజుకు వాయిదా వేసింది. మా ఫ్యామిలీ ప్రధానులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KucsZA

0 comments:

Post a Comment