హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. బుధవారం రెండోరోజు విచారణకు పిలించింది. రేవంత్ ను విచారించే సమయంలో అందుబాటులో ఉండాలని ఐటీ, ఏసీబీ అధికారులను కోరింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NeAqFO
Wednesday, February 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment