న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRqnae
ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?
Related Posts:
Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదేఅబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్ క్రికెట్ ప్రేమికులను పలకరించింది. దుబాయ్ ఇంటర్నేష… Read More
Rasi Phalalu (20th Sep 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రైతులకు సపోర్ట్‌గా ఉంటారెమే..? పంజాబ్ కొత్త సీఎంపై అమరీందర్ సింగ్ కామెంట్స్పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ చానీ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. దళిత నేతకు.. కాంగ్రెస… Read More
13 జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీరే- ఎంపికలో జగన్ మార్క్ : ఎంపీపీలు- ఫాలో కావాల్సిందే ..!!ఏపీలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉప ఎన్నిక మినహా మరోసారి ఎన్నికలకు అవకాశం లేదు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన… Read More
ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ : టీడీపీ కంచుకోటలపై జగన్ జెండా : కుప్పం టు టెక్కలి ఇలా..!!2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వైసీపీ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ క్లీన్ స్వీప్ చే… Read More
0 comments:
Post a Comment