Saturday, February 23, 2019

విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ మృతి

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున తిండివనం దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతి చెందారు. రాజేంద్రన్ విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తైలాపురంలో పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వస్తుండగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFbsPw

Related Posts:

0 comments:

Post a Comment