Sunday, January 12, 2020

జేఎన్‌యూ ఘటనపై ఎంక్వైరీ, విచారణకు అక్షత్‌ హాజరుకావాలన్న పోలీసులు, స్టూడెంట్ దూరం..

జేఎన్‌యూలో గత ఆదివారం దాడికి సంబంధించి ‘ఇండియా టుడే' చేసిన స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థులకు సంబంధించి ఆడియో టేపులు ఇవ్వాలని ఇండియా టుడేను ఢిల్లీ పోలీసులు అడిగిన సంగతి తెలసిందే. దీనికి సంబంధించి ఏబీవీపీకి చెందిన విద్యార్థి అక్షత్ అవస్తీని విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3acsgZI

Related Posts:

0 comments:

Post a Comment