Sunday, January 26, 2020

వైసీపీతో టచ్‌లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలు

శాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మైండ్ గేమా..? లేక నిజంగానే టీడీపీ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? అన్న అంశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37trPID

Related Posts:

0 comments:

Post a Comment