Monday, January 6, 2020

లీటర్ పెట్రోల్‌పై 15, డీజిల్‌పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో క్రూడయిల్ ధర 70 అమెరికా డాలర్లకి చేరింది. దీంతో ఆయా దేశాల్లో పెట్రో ఉత్పత్తలు ధరలు పెరుగుతూనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QuKrSt

0 comments:

Post a Comment