Friday, December 6, 2019

Disha rape encounter:పులివెందులతో సీపీ సజ్జనార్ కు లింక్, ఆ నీళ్లు, ఆ జీతం !

కడప/పులివెందుల: దిశ హత్యాచారం దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేసిన సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ సొంతూర్లో ఎక్కడ చూసిన పండుగ వాతావరణం నెలకొంది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలో రోణా తాలుకాలోని అసుతి గ్రామంలో, విశ్వనాథ్ సజ్జనార్ విద్యాభ్యాసం పూర్తి చేసిన హుబ్బళి-దారవాడ జంట నగరాల్లో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ సజ్జనార్ హుబ్బళిలోని ఇంటికి బంధు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DUj4dj

Related Posts:

0 comments:

Post a Comment