Friday, December 6, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..

దిశ హత్య కేసు దశదిశలా వ్యాపించింది. ఖండంతరాలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దిశ ఘటనను పలువురు ఖండించారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై అమెరికా రేడియో కూడా ప్రస్తావించింది. తుపాకులు ఇచ్చింది... షో కోసం కాదు... దిశ ఎన్‌కౌంటర్‌లో మద్దతు పలికిన ఎంపీలు దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ గురించి యావత్ దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/350bIAU

0 comments:

Post a Comment