Saturday, December 21, 2019

రాజుగారు మారినప్పుడల్లా..! కేంద్రం దృష్టికి ‘రాజధాని’: జగన్ సర్కారుపై సుజనా చౌదరి ఫైర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షంలోనూ మూడు రాజధానుల అంశంపై మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం. టీడీపీ నేతలు కొందరు ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం గమనార్హం. ఇదే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది. చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు... అందుకే రాజధాని మూడు ముక్కలాటగా మారింది.. నారాయణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sOyihO

Related Posts:

0 comments:

Post a Comment