Saturday, December 21, 2019

సీఏఏలో ముస్లింలనూ చేర్చుదాం.. బీజేపీకి ఎన్డీఏ పార్టీల వినతి

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చట్టంలో సవరణలు చేస్తే మంచిదేమో ఆలోచించాలంటూ బీజేపీపై ఎన్డీఏ పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ భర్త, శిరోమణి అకాళీదళ్ పార్టీ చీఫ్, ఫిరోజ్ పూర్ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ బాదల్ తన మనసులోని మాటను వెళ్లగక్కారు. సీఏఏలో ముస్లింలను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34HyqwH

0 comments:

Post a Comment